• waytochurch.com logo
Song # 5855

chuk chuk bandi ఛుక్ ఛుక్  బండి రైలు బండి


ఛుక్ ఛుక్  బండి రైలు బండి 
ఛుక్ ఛుక్ బండి  మోక్షం బండి 
ఛుక్  ఛుక్  బండి   సువార్త  బండి 
ఎవ్వరు పోగలరు   ?????

1.  బండి డ్రైవర్ సాతానుడైన  
వంకర త్రోవలో  నడిపించును 
పాపపు బురదలో దించివేసి  త్రోయును నరకములో  /2/
అది నీ బండియా //ఛుక్ ఛుక్//

2.  బండి డ్రైవర్  యేసుడైన 
తిన్నని దారిని నడిపించును 
కనుపాపవలె కాపాడును /2/
ఇది  నిర్చయము //ఛుక్ ఛుక్//


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com